Fri Mar 20 2026 07:00:19 GMT+0530 (India Standard Time)
నేల టిక్కెట్టు ప్రీ రిలీజ్ బిజినెస్!

రెండు సినిమాల వరుస విజయాలతో ఉన్న కళ్యాణ్ కృష్ణ మాస్ రాజా రవితేజతో నేల టిక్కెట్టు సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. రవితేజ ఎనర్జీకి తోడు కళ్యాణ్ కృష్ణ సినిమా టేకింగ్, కొత్త భామ మాళవిక శర్మ అందాలు ఇవన్నీ సినిమా మీద మంచి ఆసక్తిని కలగజేశాయి. రేపు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేలటిక్కెట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమేర జరిగిందో ఒకసారి చూద్దామా...!
ఏరియా బిజినెస్ (కోట్లలో )
నైజాం 6
ఆంధ్ర 8
సీడెడ్ 3
ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 17 కోట్లు
ఇతర ఏరియాలు 2
ఓవర్సీస్ 1.50
మొత్తం వరల్డ్ వైడ్ నెల టికెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 20.50 కోట్లు
Next Story

