Sat Mar 07 2026 19:01:20 GMT+0530 (India Standard Time)
Jony Master : జానీ మాస్టర్ కు షాకింగ్ న్యూస్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది. ఆయనకు 2022 సంవత్సరానికి నేషనల్ అవార్డు దక్కింది. అది అందుకోవడానికి ఈ నెల జానీ మాస్టర్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. ఈ అవార్డు కోసమే న్యాయస్థానం కూడా మధ్యంతర తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
పోక్సో కేసు నమోదు కావడంతో...
అయితే ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసింది. దీంతో ఈ నెల 6వ తేదీ నంచి 9వ తేదీ వరకూ మంజూరు చేసిన బెయిల్ ను కొనసాగించనుందా? లేదా అన్నది ఇప్పుడు సందిగ్దంలో పడింది. జానీ మాస్టర్ తనకు ప్రకటించిన అవార్డును అందుకుందామని అనుకునే సమయంలో అవార్డు క్యాన్సిల్ అయింది.
Next Story

