Sat Oct 12 2024 07:37:29 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
నందమూరి బాలకృష్ణ అరవై పదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. బాలయ్య కు ఉన్న క్రేజ్ ను నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే బాలయ్య ఇప్పటికీ [more]
నందమూరి బాలకృష్ణ అరవై పదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. బాలయ్య కు ఉన్న క్రేజ్ ను నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే బాలయ్య ఇప్పటికీ [more]
నందమూరి బాలకృష్ణ అరవై పదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. బాలయ్య కు ఉన్న క్రేజ్ ను నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే బాలయ్య ఇప్పటికీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా బాలయ్య కొత్త సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. సాహు గారపాటి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, ఈ నెల అక్టోబరులో బాలయ్య కొత్త మూవీ అధికార ప్రకటన విడుడల అవుతుందని
సాహు గారపాటి తెలిపారు.
Next Story