Sat Dec 06 2025 00:53:20 GMT+0000 (Coordinated Universal Time)
నాగబాబు – బాలయ్య పంచాయితీ అక్కడికీ చేరింది
మెగా బ్రదర్ నాగబాబు – నందమూరి బాలకృష్ణ మధ్య వార్ పక్క రాష్ట్రం తమిళనాడుకు సైతం చేరింది. అక్కడ జరిగిన ఓ కళాశాల ఫంక్షన్ లో పాల్గొన్న [more]
మెగా బ్రదర్ నాగబాబు – నందమూరి బాలకృష్ణ మధ్య వార్ పక్క రాష్ట్రం తమిళనాడుకు సైతం చేరింది. అక్కడ జరిగిన ఓ కళాశాల ఫంక్షన్ లో పాల్గొన్న [more]

మెగా బ్రదర్ నాగబాబు – నందమూరి బాలకృష్ణ మధ్య వార్ పక్క రాష్ట్రం తమిళనాడుకు సైతం చేరింది. అక్కడ జరిగిన ఓ కళాశాల ఫంక్షన్ లో పాల్గొన్న నాగబాబు ఎదుట బాలయ్య అభిమానులు నిరసన తెలిపారు. ‘జై బాలయ్య’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో నాగబాబు కూడా కొంత మెత్తబడ్డారు. లెజెండ్ సినిమా పాటకు ఓ స్టెప్ వేసి బాలయ్య అభిమానుల కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. బాలకృష్ణపై ఇటీవల ఇన్ డైరెక్ట్ గా నాగబాబు పలు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. బాలయ్య ఎవరో తెలియదని చెప్పిన ఆయన తాజాగా నిజాలు చూపని బయోపిక్ లు ఎందుకంటూ వ్యాఖ్యానించారు. దీంతో బాలయ్య అభిమానులు నాగబాబుపై ఆగ్రహంగా ఉన్నారు.
Next Story
