Sat Jul 27 2024 02:07:49 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు బ్రేక్ చేస్తున్న సీటి మార్ ట్రైలర్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. సిటి మార్ [more]
గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. సిటి మార్ [more]
![రికార్డు బ్రేక్ చేస్తున్న సీటి మార్ ట్రైలర్ రికార్డు బ్రేక్ చేస్తున్న సీటి మార్ ట్రైలర్](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2021/09/citimar.jpg)
గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. సిటి మార్ ట్రైలర్ కు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయని చిత్రయూనిట్ పేర్కొంది. ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. సిటి మార్ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి.
Next Story