Sun Mar 15 2026 23:12:45 GMT+0530 (India Standard Time)
Maa : “మా” ఎన్నికల పోలింగ్ సమయం పొడిగింపు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించారు. ఓటర్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో మరో గంట పాటు పొడిగించాలని నిర్ణయించారు. వాస్తవానికి పోలింగ్ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించారు. ఓటర్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో మరో గంట పాటు పొడిగించాలని నిర్ణయించారు. వాస్తవానికి పోలింగ్ [more]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించారు. ఓటర్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో మరో గంట పాటు పొడిగించాలని నిర్ణయించారు. వాస్తవానికి పోలింగ్ మధ్యాహ్నం రెండుగంటలకు ముగియాల్సి ఉన్నా మూడు గంటల వరకూ పొడిగించారు. ఇప్పటి వరకూ దాదాపు 540 మంది తమ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Next Story