Sun Dec 08 2024 22:35:14 GMT+0000 (Coordinated Universal Time)
Maa : “మా” ఎన్నికలు మరి కాసేపట్లో….?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ లు పోటీ పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు జరుగుతున్నాయి. కులం, ప్రాంతం అన్ని అంశాలు ఈ ఎన్నికల్లో ఆరోపణలుగా మారాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరిది గెలుపు అన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.
Next Story