Thu Mar 12 2026 04:54:14 GMT+0530 (India Standard Time)
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి చెప్పారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే [more]
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి చెప్పారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే [more]

సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి చెప్పారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని, త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని చిరంజీవి ట్వీట్ చేశారు. సాయిధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story