Tue Jan 14 2025 07:29:24 GMT+0000 (Coordinated Universal Time)
Maa : “మా” ఎన్నికల్లో మంచు విజయం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ పై ఆయన విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా ప్రకాష్ రాజ్ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ పై ఆయన విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా ప్రకాష్ రాజ్ [more]
![Maa : “మా” ఎన్నికల్లో మంచు విజయం Maa : “మా” ఎన్నికల్లో మంచు విజయం](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2020/10/manchuvishnu.jpg)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ పై ఆయన విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది, మంచు విష్ణు ప్యానెల్ నుంచి ఏడుగురు గెలిచారు. మా ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమయింది. మొత్తం ఈ ఎన్నికల్లో 665 మంి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Next Story