Sat Mar 07 2026 14:14:10 GMT+0530 (India Standard Time)
Manchu vishnu : ఆ ఇద్దరి రాజీనామాలను ఆమోదించను
మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలపై స్పందించారు. ఇద్దరు రాజీనామాలను ఆమోదించడం లేదని మంచు విష్ణు తెలిపారు. ప్రకాష్ రాజ్ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలపై స్పందించారు. ఇద్దరు రాజీనామాలను ఆమోదించడం లేదని మంచు విష్ణు తెలిపారు. ప్రకాష్ రాజ్ [more]

మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలపై స్పందించారు. ఇద్దరు రాజీనామాలను ఆమోదించడం లేదని మంచు విష్ణు తెలిపారు. ప్రకాష్ రాజ్ సలహాలు, సూచనలు తమకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా నటులు సెన్సిటివ్ గా ఉంటారని, భావోద్వేగాలకు లోనవుతారని, రెండు మూడు రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయని మంచు విష్ణు తెలిపారు. త్వరలో తాను ప్రకాష్ రాజ్ తో మాట్లాడతానన్నారు.
Next Story