Mon Mar 16 2026 04:26:52 GMT+0530 (India Standard Time)
గుండెపోటుతో సీనియర్ నటుడు మృతి
మలయాళ నటుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇన్నోసెంట్ మరణించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

మలయాళ నటుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇన్నోసెంట్ మరణించారు. మలయాళ నటుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇన్నోసెంట్ మరణించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. కరోనా అనంతర సమస్యలతో ఆయన ఈ నెల మూడో తేదీన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
మళయాల పరిశ్రమలో...
గుండెపోటు కారణంగా ఇన్నోసెంట్ మరణించారని వైద్యులు తెలిపారు. ఆయన మృతితో మళయాల చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది. దాదాపు 750 సినిమాల్లో ఇన్నోసెంట్ నటించారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా త్రిసూర్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఆయన మృతిపట్ల మళయాళ చిత్రప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. కరోనా అనంతర సమస్యలతో ఆయన ఈ నెల మూడో తేదీన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
మళయాల పరిశ్రమలో...
గుండెపోటు కారణంగా ఇన్నోసెంట్ మరణించారని వైద్యులు తెలిపారు. ఆయన మృతితో మళయాల చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది. దాదాపు 750 సినిమాల్లో ఇన్నోసెంట్ నటించారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా త్రిసూర్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఆయన మృతిపట్ల మళయాళ చిత్రప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

