పిల్ల కాన్ఫిడెన్స్ ఏమిటో?
పేట సినిమాలో నటించి.. తర్వాత స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ కొట్టేసిన మాళవిక మోహన్ కి కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువే అనిపిస్తుంది. [more]
పేట సినిమాలో నటించి.. తర్వాత స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ కొట్టేసిన మాళవిక మోహన్ కి కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువే అనిపిస్తుంది. [more]
పేట సినిమాలో నటించి.. తర్వాత స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ కొట్టేసిన మాళవిక మోహన్ కి కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మాస్టర్ విడుదల కాకుండా మరో సినిమా ఒప్పుకోనంటుంది. మాస్టర్ సినిమా సూపర్ హిట్ అయితే అమ్మడు రేంజ్ మారిపోతుంది మరి. లోకేష్ కనకరాజన్ దర్సకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమా కరోనా లాక్ డౌన్ లేకపోతె ఈపాటికి థియేటర్స్ లోకి రావాలి. కానీ కరోనా లాక్ డౌన్ తో మాస్టర్ సినిమా థియేటర్స్ లోకి రాలేక గమ్మునుంది.
అయితే ఈ సినిమాలో నటించిన మాళవిక మోహన్ కి టాలీవుడ్ నుంచి రవితేజ సినిమా ఆఫర్ ఒకటి వాహెచ్చిందట. అయితే మాళవిక మాత్రం మాస్టర్ విడుదలయ్యాక చూద్దామంటూ దాటవేసిందట. అంటే మాస్టర్ విడుదలై సూపర్ హిట్ అయితే తర్వాత స్టార్ హీరోల సినిమాలు వస్తాయి.. ఇప్పుడు కంగారు పడి రవితేజ వంటి స్టార్ తో సరిపెట్టుకోవడం ఎందుకులే అనుకుని ఉంటుంది అందుకే.. ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అంటున్నారు. మరి మాళవిక విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. ఆ సినిమానే హీరో. విజయ్ దేవరకొండ హీరో సినిమా ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న ప్రాజెక్ట్.