Wed Jul 09 2025 19:55:43 GMT+0000 (Coordinated Universal Time)
పీకే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నాయక్ టీజర్...?
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ టీజర్ వచ్చే నెల 14, 15వ తేదీల్లో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ టీజర్ వచ్చే నెల 14, 15వ తేదీల్లో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటించిన భీమ్లా నాయక్ సంక్రాంతి పండగకు విడుదల చేయనున్నారు.
అంచనాలను....
ఈ మూవీకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. రానా డేనియల్ గా కన్పించే ఈ టీజర్ ను ఇప్పటికే మేకర్స్ రెడీ చేశారు. ఈ టీజర్ లో పవన్, రానా ఇద్దరూ కన్పించేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే భీమ్లానాయక్ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి
Next Story