పండగని ఫుల్ గా వాడేసిన మహేష్
శనివారం సంక్రాతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరూ.. మొదటి రోజు మహేష్ కెరీర్ లోనే నెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవగా.. రెండో రోజు సరిలేరు కి [more]
శనివారం సంక్రాతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరూ.. మొదటి రోజు మహేష్ కెరీర్ లోనే నెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవగా.. రెండో రోజు సరిలేరు కి [more]

శనివారం సంక్రాతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరూ.. మొదటి రోజు మహేష్ కెరీర్ లోనే నెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవగా.. రెండో రోజు సరిలేరు కి అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సినిమా చుక్కలు చూపించింది. అల్లు అర్జున్ క్రేజ్ ముందు మహేష్ కాస్త డల్ అయ్యాడు. ఇక సోమవారం కూడా వర్కింగ్ డే కావడంతో సరిలేరు కలెక్షన్స్ కాస్త నీరసంగా ఉన్నప్పటికీ.. భోగి, సంక్రాతి, కనుమ ఈ మూడు రోజులు మహేష్ దున్నేసాడు . మాస్ ఆడియన్స్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమాకి బెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సరిలేరు నీకెవ్వరూ ఆరు రోజుల షేర్ 77.94 గా ఉండడం చూస్తుంటే… మహేష్ పండగని ఫుల్ గా వాడేసాడనిపిస్తుంది.
ఏరియా: షేర్ (కోట్లలో))
నైజాం 25.65
సీడెడ్ 11.35
నెల్లూరు 2.86
కృష్ణ 6.27
గుంటూరు 7.72
వైజాగ్ 11.80
ఈస్ట్ గోదావరి 7.23
వెస్ట్ గోదావరి 5.06
టోటల్ ఏపీ & టీస్ షేర్: 77.94

