Wed Mar 18 2026 00:19:34 GMT+0530 (India Standard Time)
మహానటి ఇంకా తగ్గలేదుగా..!

వైజయంతి మూవీస్ లో మీడియం బడ్జెట్ తో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహానటి మహా వసూళ్లు మాములుగా లేవు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా 44 రోజుల కలెక్షన్స్ మీకోసం.
ఏరియా షేర్స్(కోట్లలో)
నైజాం 11.74
సీడెడ్ 02.96
ఉత్తరాంధ్ర 03.09
తూర్పు గోదావరి 02.45
పశ్చిమ గోదావరి 01.62
కృష్ణ 02.47
గుంటూరు 02.11
నెల్లూరు 01.10
టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్ 28.35 కోట్లు
Next Story

