Mon Feb 02 2026 23:06:47 GMT+0000 (Coordinated Universal Time)
మహానటి 9 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్!

మహానటి తెలుగు సినీ ప్రపంచంలో ఎంత క్రేజ్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. మహానటి 9 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. (కోట్లలో)
నైజాం 5.85
సీడెడ్ 1.20
వైజాగ్ 1.65
కృష్ణ 1.25
గుంటూరు 0.98
తూర్పు గోదావరి 0.92
పశ్చిమ గోదావరి 0.64
నెల్లూరు 0.31
ఏపీ అండ్ తెలంగాణ 12.80 కోట్లు
యుఎస్ఏ 7.98
కర్ణాటక 1.00
రెస్ట్ అఫ్ ఇండియా 0.84
తమిళనాడు 0.63
ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల కలెక్షన్స్ 23 .25 కోట్లు
Next Story

