Sun Oct 13 2024 14:40:13 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు సాయంత్రమే “లైగర్” అప్ డేట్
విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా అప్ డేట్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. పూరీ కనెక్ట్ బ్యానర్ ఈ విషయాన్ని వెల్లడించింది. పూరీ జగన్నాధ్ డైరక్షన్ [more]
విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా అప్ డేట్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. పూరీ కనెక్ట్ బ్యానర్ ఈ విషయాన్ని వెల్లడించింది. పూరీ జగన్నాధ్ డైరక్షన్ [more]
విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా అప్ డేట్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. పూరీ కనెక్ట్ బ్యానర్ ఈ విషయాన్ని వెల్లడించింది. పూరీ జగన్నాధ్ డైరక్షన్ లో పాన్ ఇండియా మూవీగా లైగర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. గోవాలో వచ్చే వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజుల పాటు గోవాలోనే షూటింగ్ జరగనుంది. అయితే ఈరోజు వచ్చే అప్ డేట్ ఏమై ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. బహుశ లైగర్ విడుదల తేదీ ప్రకటించే అవకాశముందని టాలీవుడ్ టాక్.
Next Story