Tue Mar 10 2026 22:33:50 GMT+0530 (India Standard Time)
జగన్ మంచోడే.. కానీ వారే... వర్మ తాజా ట్వీట్
తాజాగా ఆర్జీవీ ట్వీట్ వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఆయన జగన్ కు హెచ్చరికలు జారీ చేశారు.

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ మూవీ టిక్కెట్ల వ్వవహారాన్ని వదిలిపెట్టేలా కన్పించడం లేదు. తాజాగా ఆర్జీవీ ట్వీట్ వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఆయన జగన్ కు హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీలో తాను నమ్ముతున్న ఒకే ఒక వ్యక్తి జగన్ అని, ఆయనను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
వైసీపీ లీడర్లు...
వైసీపీ లీడర్లు వారి వ్యక్తిగత పనుల కోసం, అజెండా కోసం జగన్ ను తప్పుగా చూపిస్తున్నారని రాంగోపాల్ వర్మ అన్నారు. ఓ జగన్ నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్ తో జాగ్రత్తతగా ఉండు అని రాంగోపాల్ వర్మ జగన్ కు సూచించారు.
Next Story

