Tue Dec 23 2025 04:10:52 GMT+0000 (Coordinated Universal Time)
కేరళకు మెగా ఫ్యామిలీ భారీ విరాళం

భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న కేరళకు మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలిచింది. వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ తేజ్ మరో రూ.25 లక్షలు, ఆయన సతీమణి ఉపాసన రూ.10 లక్షలు ప్రకటించారు. చిరంజీవి తల్లి అంజనాదేవి సైతం తనవంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
Next Story

