Wed Mar 11 2026 21:15:29 GMT+0530 (India Standard Time)
Breaking : సూపర్ స్టార్ ఆరోగ్యపరిస్థితి విషమం
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన రాజ్ కుమార్ ను బెంగళూరులోని విక్రమ్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. [more]
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన రాజ్ కుమార్ ను బెంగళూరులోని విక్రమ్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. [more]

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన రాజ్ కుమార్ ను బెంగళూరులోని విక్రమ్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కన్నడ నాట పునీత్ రాజ్ కుమార్ కు లక్షలాది మంది అభిమానులున్నారు. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆయన ఆరోగ్యపరిస్థితిిని అడిగి తెలుసుకున్నారు. వేలాది మంది అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
Next Story