Fri Mar 20 2026 12:28:46 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్ లో హరికృష్ణ లుక్..!

30 ఏళ్ల క్రితం బాబాయ్ తో బాలగోపాలుగు సినిమాలో బాలనటుడిగా నటించానని.. మళ్లీ ఇప్పుడు వాళ్ల నాన్న గారిలా బాబాయ్... మా నాన్నగారిలా నేను నటిస్తున్నామని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలోని ఓ ఫోటోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రాం తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాత్రలను వాస్తవానికి దగ్గరగా మలుస్తున్నారు దర్శకుడు క్రిష్.
Next Story

