Mon Mar 16 2026 11:22:34 GMT+0530 (India Standard Time)
నటుడిగానే కాదు పొలిటీషియన్ గా కూడా?
నటుడిగా ప్రేక్షకులను అలరించడమే కాదు పొలిటీషియన్ గా కూడా కైకాల సత్యనారాయణ ప్రజలకు సేవలందించారు.

నటుడిగా ప్రేక్షకులను అలరించడమే కాదు పొలిటీషియన్ గా కూడా కైకాల సత్యనారాయణ ప్రజలకు సేవలందించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన మద్దతుగా నిలిచారు. 1996లో సత్యనారాయణ మచిలీపట్నం లోక్ సభ నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.
కౌతవరంలో విషాదం...
ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు. మచిలీపట్నం లోక్ సభ అధ్యక్షుడిగా ప్రజలకు సేవలందించారు. సత్యనారాయణ మృతితో కృష్ణా జిల్లాలోని కౌతవరంలో విషాదం అలుముకుంది. సొంతూరికి ఈ మధ్య రాకపోయినా తనకు పరిచయమున్న వారి గురించి కైకాల సత్యనారాయణ ఆరా తీసేవారు. మూడు తరాల నటులతో కైకాల సత్యనారాయణ నటించారు.
Next Story

