Sun Feb 01 2026 15:16:06 GMT+0000 (Coordinated Universal Time)
కాలా ఫస్ట్ డే రెండు రాష్ట్రాల కలెక్షన్స్

రజనీకాంత్ తాజా చిత్రం కాలా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన కాలా సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. రంజిత్ పా దర్శకత్వంలో రెండోసారి కూడా రజనీ ఫెయిల్ అయినట్టే కనబడుతుంది. మొదటిసారి కబాలి సినిమాతో దెబ్బతిన్న రజినీకాంత్ ఇప్పుడు కాలా సినిమా తో కాస్త కోలుకున్నప్పటికి.. కలెక్షన్స్ అంతంతమాత్రం గానే కనబడుతున్నాయి. ప్రస్తతం కాలా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. మీరే చూడండి.
ఏరియా షేర్స్ (కోట్లలో )
నైజాం 1.25
సీడెడ్ 0.44
నెల్లూరు 0.13
కృష్ణ 0.26
గుంటూరు 0.40
వైజాగ్ 0.31
ఈస్ట్ గోదావరి 0.25
వెస్ట్ గోదావరి 0.20
టీఎస్ అండ్ ఏపీ మొత్తం షేర్స్: 03.24 కోట్లు
Next Story

