Thu Mar 19 2026 11:01:32 GMT+0530 (India Standard Time)
రాజమౌళి ఆర్ఆర్ఆర్ డేట్ ను ఫిక్స్ చేసేశారా?
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ లు నటిస్తున్న ఈ చిత్రం పై [more]
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ లు నటిస్తున్న ఈ చిత్రం పై [more]

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ లు నటిస్తున్న ఈ చిత్రం పై హై బజ్ క్రియేట్ అయింది. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నారని సినీ వర్గాల టాక్. వచ్చే సంక్రాంతి నాటికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందన్న టాక్ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. జనవరి 8వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఉంటుందన్న న్యూస్ ఫిల్మినగర్ లో చక్కర్లు కొడుతుంది.
Next Story