Sat Jul 27 2024 01:22:59 GMT+0000 (Coordinated Universal Time)
స్నేహితుడి చిత్రం టీజర్ ను ఆవిష్కరించనున్న జగన్
![స్నేహితుడి చిత్రం టీజర్ ను ఆవిష్కరించనున్న జగన్ స్నేహితుడి చిత్రం టీజర్ ను ఆవిష్కరించనున్న జగన్](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2017/02/YS-Jagan_20170205.jpg)
హీరో సుమంత్ నూతన చిత్రం ‘ఇదం జగత్’. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించనున్నారు. వైఎస్ జగన్, హీరో సుమంత్ స్నేహితులు. వారు కలిసి చదువుకున్నారు.
Next Story