Wed Mar 25 2026 19:56:19 GMT+0530 (India Standard Time)
స్నేహితుడి చిత్రం టీజర్ ను ఆవిష్కరించనున్న జగన్

హీరో సుమంత్ నూతన చిత్రం ‘ఇదం జగత్’. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించనున్నారు. వైఎస్ జగన్, హీరో సుమంత్ స్నేహితులు. వారు కలిసి చదువుకున్నారు.
Next Story

