ఏంటి మహానటి పెళ్లా?
కీర్తి సురేష్ టాలీవుడ్ కి యంగ్ హీరో రామ్ తో నేను శైలజ అంటూ అడుగుపెట్టి.. సావిత్రి బయోపిక్ మహానటి తో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. [more]
కీర్తి సురేష్ టాలీవుడ్ కి యంగ్ హీరో రామ్ తో నేను శైలజ అంటూ అడుగుపెట్టి.. సావిత్రి బయోపిక్ మహానటి తో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. [more]
కీర్తి సురేష్ టాలీవుడ్ కి యంగ్ హీరో రామ్ తో నేను శైలజ అంటూ అడుగుపెట్టి.. సావిత్రి బయోపిక్ మహానటి తో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. మహానటి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ అంటూ మొదలెట్టి.. మధ్యలోనే వదిలేసి తెలుగు సినిమాల్తో బిజీ అయ్యింది. ప్రతుతం తెలుగు తమిళ సినిమాల్తో బిజీగా ఉన్న కీర్తి సురేష్… త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అనే న్యూస్ ఆమె అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. మహానటి అప్పుడే పెళ్లితో సినిమాలకు దూరమవుతుందా అంటూ ఒకటే టెంక్షన్ పడుతున్నారు.
కీర్తి సురేష్ ఓ బిజెపి నాయకుడి కొడుకుని ఈ ఏడాది చివర్లో పెళ్లాడబోతుంది అని… ప్రముఖ పాత్రికేయుడు… నటుడు ఫూల్వాన్ రంగనాథన్ వెల్లడించడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు కెరీర్ పీక్స్ లో ఉండగా కీర్తి సురేష్ కి అప్పుడే పెళ్లేంటి? పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటనను కొనసాగిస్తుందా? అసలు కీర్తి సురేష్ పెళ్లాడబోయే ఆ బిజెపి నాయకుడు కొడుకెవరు? ఇంత చిన్న వయసులోనే పెళ్ళికి కీర్తి ఎలా ఒకే చెప్పింది? అసలు కీర్తి సురేష్ పెళ్ళెప్పుడు అంటూ ఆమె అభిమానులు తెగ ఇదైపోతున్నారు.