Sat Oct 12 2024 07:20:25 GMT+0000 (Coordinated Universal Time)
Big boss 5 : టాప్ 5 లో ఉండేది వీరేనట
బిగ్ బాస్ 5 సీజన్ లో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కంటెస్టెంట్లు ఒకరినొకరు త్యాగాలు చేసుకుంటుండటం కన్పిస్తుంది. ప్రియకు కెప్టెన్సీ రావడానికి యాంకర్ రవి తనకు [more]
బిగ్ బాస్ 5 సీజన్ లో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కంటెస్టెంట్లు ఒకరినొకరు త్యాగాలు చేసుకుంటుండటం కన్పిస్తుంది. ప్రియకు కెప్టెన్సీ రావడానికి యాంకర్ రవి తనకు [more]
బిగ్ బాస్ 5 సీజన్ లో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కంటెస్టెంట్లు ఒకరినొకరు త్యాగాలు చేసుకుంటుండటం కన్పిస్తుంది. ప్రియకు కెప్టెన్సీ రావడానికి యాంకర్ రవి తనకు అప్పగించిన టాస్క్ వదిలేసుకున్నారు. మరోవైపు గ్రూపులుగా విడిపోయి పితూరీలు చెప్పుకుంటున్నారు. ప్రియాంక మాత్రం కన్సిస్టెంట్ గా ఆడుతుంది. అయితే వీకెండ్ లో నాగార్జున వేసిన ప్రశ్నకు ప్రియాంక ఠక్కున సమాధానం ఇచ్చింది. టాప్ ఫైనలో నీతు పాటు ఎవరుంటారన్న ప్రశ్నకు తనతో పాటు మానస్, రవి, విశ్వ, ప్రియ ఉంటారని చెప్పింది.
Next Story