Fri Mar 20 2026 02:38:43 GMT+0530 (India Standard Time)
Breaking : హీరో విక్రమ్ కు యాక్సిడెంట్
హీరో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. సినిమా షూటింగ్ లో ఆయన తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

హీరో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. సినిమా షూటింగ్ లో ఆయన తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. అయితే విక్రమ్ కు ప్రాణాపాయం ఏమీ లేదని, ఆపరేషన్ మాత్రం చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
తంగలాన్ సినిమా...
తంగలాన్ సినిమా షూటింగ్ సందర్భంగా విక్రమ్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పక్కటెముక విరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే విక్రమ్ కోలుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Next Story

