Wed Mar 18 2026 23:19:49 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్ నుంచి ‘గుండమ్మ కథ’ స్టిల్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని "లేచింది నిద్ర లేచింది" పాట స్టిల్ విడుదల చేశారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. నిత్యా మీనన్ అచ్చం సావిత్రిని తలపించింది. ఈ స్టిట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మొదటి భాగం జనవరి 9న కథానాయకుడు, 24న రెండో భాగం మహానాయకుడు విడుదల కానున్నాయి.
Next Story

