Sun Dec 21 2025 22:06:44 GMT+0000 (Coordinated Universal Time)
"గూఢచారి" ప్రీ రిలీజ్ ఈవెంట్..!

అడివి శేష్, శోభితా ధూళిపాళ్ల హీరో హీరోయిన్గా అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో.. శశి కిరణ్ తిక్క దర్శకుడిగా.. అభిషేక్ నామ, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం 'గూఢచారి'. ఆగస్ట్ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిత్ర బృందం మాట్లాడుతూ... అందరినీ ఆకట్టుకునేలా, వైవిద్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. గూఢాచారి చిత్రాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story

