Thu Mar 26 2026 05:55:08 GMT+0530 (India Standard Time)
భారీ వసూళ్లు సాధిస్తోన్న గూఢచారి

అడివి శేష్ గూఢచారి సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చి.ల.సౌ, శ్రీనివాస కళ్యాణం సినిమాలను వెనక్కి నెట్టేసి మరీ.. గూఢచారి దూసుకుపోతుంది అంటే... ఆ సినిమా లో కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన గూఢచారి సినిమాలో అడివి శేష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోపక్క గూఢచారి సినిమా లోబడ్జెట్ అంటే కేవలం ఆరు కోట్లతో తెరకెక్కి ఇప్పుడు డబుల్ లాభాలతో దూసుకుపోతుంది. ఇక గూఢచారి 10 రోజుల వరల్డ్ వైడ్ షేర్,...
ఏరియా 10 రోజుల షేర్ (కోట్లలో)
నైజాం 2.60
సీడెడ్ 0.55
నెల్లూరు 0.17
కృష్ణ 0.56
గుంటూరు 0.39
వైజాగ్ 0.75
ఈస్ట్ గోదావరి 0.43
వెస్ట్ గోదావరి 0.25
10 రోజుల ఏపీ & టీస్ షేర్ 5.70
ఇతర ప్రాంతాలు 0.95
ఓవర్సీస్ 1.95
10 రోజుల వరల్డ్ వైడ్ షేర్ 8.60
Next Story

