Mon Mar 09 2026 08:00:05 GMT+0530 (India Standard Time)
Pawan : ఐదో షోకు అనుమతి.. పవన్ ఫ్యాన్స్ ఖుషీ
తెలంగాణలో భీమ్లా నాయక్ ఐదో షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు ఐదు షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది.

తెలంగాణలో భీమ్లా నాయక్ ఐదో షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు ఐదు షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది. పవన్ కల్యాణ్ భీమ్లఃా నాయక్ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. మరికాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపుకోనుంది.
రెండు వారాల పాటు...
అయితే భీమ్లానాయక్ కు ఐదో షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు స్పెషల్ షో తెలంగాణలో భీమ్లా నాయక్ నడుస్తుడటంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భీమ్లానాయక్ కు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శిస్తారు.
Next Story

