Sat Oct 12 2024 05:28:27 GMT+0000 (Coordinated Universal Time)
Big boss : నామినేషన్ లో ఐదుగురు.. ఎలిమినేషన్ లో?
ఈ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లేదెవరనేది ఉత్కంఠగా మారింది. నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇందులో ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే నామినేట్ అయిన [more]
ఈ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లేదెవరనేది ఉత్కంఠగా మారింది. నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇందులో ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే నామినేట్ అయిన [more]
ఈ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లేదెవరనేది ఉత్కంఠగా మారింది. నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇందులో ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే నామినేట్ అయిన ఐదుగురు సభ్యులు హౌస్ లో మంచి పెర్ ఫార్మెన్స్ చూపిస్తున్న వారే. లహరి, ప్రియాంక, ప్రియ, మానస్ , శ్రీరామచంద్రలు నామినేట్ అయ్యారు. వీరిలో ప్రియ కొంత వీక్ గా ఉంది. హౌస్ లో ప్రస్తుతం అందరికంటే పెద్దది కావడం, లహరి పైన నోరు జారడం వంటివి ఆమెకు ప్రతికూల అంశాలు. ప్రియ లహరికి సారీ చెప్పినా జరిగిన తీరు మాత్రం ప్రియను తప్పు పట్టేలా ఉంది. సో… ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లే ఛాన్స్ ప్రియకు ఎక్కువగా ఉంది.
Next Story