Sat Jul 27 2024 01:34:30 GMT+0000 (Coordinated Universal Time)
ఇస్తామంటే వద్దంటుందటగా
గ్లామర్ హీరోయిన్ త్రిష గత కొద్దిరోజులుగా ఏ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. అనేక మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు త్రిషను సంప్రదించినా ఆమె నో చెబుతోంది. [more]
గ్లామర్ హీరోయిన్ త్రిష గత కొద్దిరోజులుగా ఏ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. అనేక మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు త్రిషను సంప్రదించినా ఆమె నో చెబుతోంది. [more]
![ఇస్తామంటే వద్దంటుందటగా ఇస్తామంటే వద్దంటుందటగా](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2017/01/trisha-krishnan_20170104.jpg)
గ్లామర్ హీరోయిన్ త్రిష గత కొద్దిరోజులుగా ఏ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. అనేక మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు త్రిషను సంప్రదించినా ఆమె నో చెబుతోంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ తర్వాత త్రిష ఏ సినిమాకు కమిట్ కాలేదు. కొత్త ప్రాజెక్టులను త్రిష అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం ఆమె పెళ్లి అని అంటున్నారు. త్వరలోనే త్రిష వివాహం జరగనుండటంతో కొత్త సినిమాలకు త్రిష నో చెబుతుందంటున్నారు.
Next Story