Fri Dec 06 2024 04:43:23 GMT+0000 (Coordinated Universal Time)
మేజర్ షూటింగ్ అంతా అక్కడేనట
అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల కాంబినేషన్ లో వస్తున్న బంగర్రాజు చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ను మైసూర్ ప్రాంతంలో షూట్ చేయాలని [more]
అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల కాంబినేషన్ లో వస్తున్న బంగర్రాజు చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ను మైసూర్ ప్రాంతంలో షూట్ చేయాలని [more]
అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల కాంబినేషన్ లో వస్తున్న బంగర్రాజు చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ను మైసూర్ ప్రాంతంలో షూట్ చేయాలని దర్శకుడు కల్యాణ్ కృష్ణ నిర్ణయించారు. దీంతో సెకండ్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర యూనిట్ మైసూరు బయలుదేరి వెళ్లింది. గతంలో కల్యాణ్ కృష్ణ తీసిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా బంగర్రాజును రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతిశెట్టి నటిస్తున్నారు.
Next Story