Thu Mar 19 2026 15:06:28 GMT+0530 (India Standard Time)
Big boss : రంగు చల్లినందుకు లెంపలేసుకుంది
బిగ్ బాస్ 5 హౌస్ లో ఆవేశాకావేశాలు మామూలే. ఈ సీజన్ లో షో తొలి రోజు నుంచే వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ వారం నామినేషన్ సమయంలో [more]
బిగ్ బాస్ 5 హౌస్ లో ఆవేశాకావేశాలు మామూలే. ఈ సీజన్ లో షో తొలి రోజు నుంచే వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ వారం నామినేషన్ సమయంలో [more]

బిగ్ బాస్ 5 హౌస్ లో ఆవేశాకావేశాలు మామూలే. ఈ సీజన్ లో షో తొలి రోజు నుంచే వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ వారం నామినేషన్ సమయంలో శ్వేతవర్మ రూడ్ గా ప్రవర్తించారు. హమీదా, లోబో మొహంపై రంగు గట్టిగా చల్లి తన కసి తీర్చుకున్నారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. అయితే నాగార్జున వీకెండ్ లో శ్వేతావర్మకు క్లాస్ పీకారు. ఇన్ హ్యూమన్ గా బిహేవ్ చేశాని మందలించారు. శ్వేతవర్మ కూడా తాను చేసిన తప్పున అంగీకరిస్తున్నానని, అందుకే రెండుసార్లు చెంపలేసుకుంటున్నానని చెప్పి వారిద్దరినీ క్షమాపణ కోరారు.
Next Story