Tue Mar 24 2026 21:05:47 GMT+0530 (India Standard Time)
కాటుక కళ్ళ ఈషా.. మాళవిక మనోహర సోయగం.. హనీరోజ్ గులాబీ సొగసు..
కాటుక కళ్ళతో కుర్రాళ్లని కవ్విస్తున్న ఈషా. నదిలో మాళవిక మోహనన్ మనోహర సోయగం. పింక్ డ్రస్‌లో గులాబీ సొగసుతో..

కాటుక కళ్ళతో కుర్రాళ్ల మనసుని కవ్విస్తున్న ఈషా రెబ్బా.
భర్త రణవీర్ తో కలిసి దీపికా పదుకొణె రొమాంటిక్ ఫోజులు.
సింపుల్ లుక్స్ లో ఐశ్వర్య మేనన్.
లంగావోణీలో రెబా జాన్ క్యూట్ పిక్స్.
నదిలో పరువాలు ఒలికిస్తూ మాళవిక మోహనన్ మనోహర సోయగం.
జెవెలరీ యాడ్ కోసం తమన్నా ఫోటోషూట్.
పింక్ డ్రస్‌లో గులాబీ సొగసుతో ఆకట్టుకుంటున్న హనీరోజ్.
భార్యతో హీరో యశ్ దసరా ఫోటోషూట్.
Next Story

