Mon Mar 16 2026 06:00:12 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ లో మరో విషాదం
డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణించారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణించారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సింగం సిరీస్ లో సూర్యకు ఆయన డబ్బింగ్ చెప్పారు. తమిళ, తెలుగు సినిమా నటులకు ఆయన డబ్బింగ్ చెప్పారు. వందల చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా....
శ్రీనివాసమూర్తి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు అన్నారు. ఆయన తెలుగులోనూ రాజశేఖర్ తో పాటు అనేక మందికి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాసమూర్తి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
Next Story

