Thu Mar 19 2026 22:45:02 GMT+0530 (India Standard Time)
మరోసారి వర్మ కాంట్రవర్సీ ట్వీట్.. ఆ తర్వాత డిలీట్
దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమైన ట్వీట్ చేశాడు. ఈసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు.

దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమైన ట్వీట్ చేశాడు. ఈసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మెగా ఫ్యామిలీ లో మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ ఒక్కడేనేని అన్నారు. చిరంజీవి ఫ్యామిలీ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఒక్కడే మెగాస్టార్ అని, భవిష్యత్ లో ఇది నిజమవుతుందని వర్మ ట్వీట్ చేశాడు.
రజనీకకాంత్ కంటే....
సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ఎక్కువ క్రేజ్ అల్లు అర్జున్ కు ఉంటుందని వర్మ అన్నాడు. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటి తర్వాత వర్మ దానిని డిలీట్ చేశాడు.
Next Story

