Wed Nov 06 2024 14:04:55 GMT+0000 (Coordinated Universal Time)
స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తీసుకుని
క్రీడాంశాన్ని ప్రధానంగా తీసుకుని రూపుదిద్దుకున్న క్లాప్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆది పినిశెట్టి, ఆకాంక్ష [more]
క్రీడాంశాన్ని ప్రధానంగా తీసుకుని రూపుదిద్దుకున్న క్లాప్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆది పినిశెట్టి, ఆకాంక్ష [more]
క్రీడాంశాన్ని ప్రధానంగా తీసుకుని రూపుదిద్దుకున్న క్లాప్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆది పినిశెట్టి, ఆకాంక్ష జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. పోస్టర్ లో ఆది పినిశెట్టి స్ప్రింటర్ గా కన్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు. ఈ నెల 6వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కానుంది.
Next Story