Sat Mar 07 2026 16:35:53 GMT+0530 (India Standard Time)
జగన్ ను కలిసిన మంచు మనోజ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సినీ నటడు మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు మనోజ్ తెలిపారు. జగన్ అమలు చేస్తున్న పథకాలు, [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సినీ నటడు మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు మనోజ్ తెలిపారు. జగన్ అమలు చేస్తున్న పథకాలు, [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సినీ నటడు మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు మనోజ్ తెలిపారు. జగన్ అమలు చేస్తున్న పథకాలు, ఆయన ప్రణాళికలు తనను ఆకర్షించినట్లు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఖచ్చితంగా పాటుపడతారని తాను విశ్వసిస్తున్నానని మంచు మనోజ్ తెలిపారు. మంచి పనులు చేస్తున్న జగన్ కు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని మంచు మనోజ్ ఆకాంక్షించారు.
Next Story