చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్..!
సాయి ధరమ్ తేజ్ – కళ్యాణి ప్రియదర్శిని – నివేత పేతురేజ్ జంటగా కమెడియన్ కమ్ హీరో సునీల్ కీలకపాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి [more]
సాయి ధరమ్ తేజ్ – కళ్యాణి ప్రియదర్శిని – నివేత పేతురేజ్ జంటగా కమెడియన్ కమ్ హీరో సునీల్ కీలకపాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి [more]
![pawan kalyan response over chitralahari pawan kalyan response over chitralahari](https://www.telugupost.com/h-upload/old_images/1188649-chitralahari.webp)
సాయి ధరమ్ తేజ్ – కళ్యాణి ప్రియదర్శిని – నివేత పేతురేజ్ జంటగా కమెడియన్ కమ్ హీరో సునీల్ కీలకపాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస ఫ్లాప్స్ తో తేజు మర్కెట్ కాస్త డౌన్ అయినా చిత్రలహరి ప్రీరిలీస్ బిజినెస్ మాత్రం అంచనాలకు తగ్గకుండా బాగానే పూర్తి చేసింది. చిత్రలహరి థియేట్రికల్ బిజినెస్ తో 13 కోట్ల దాకా కొల్లగొట్టింది. సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. టాక్ ఏమాత్రం లేచినా సినిమాకి ప్లస్ అవుతుంది. ఏరియాల వారీగా చిత్రలహరి ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు…
ఏరియా బిజినెస్(కోట్లలో)
నైజాం 3.00
సీడెడ్ 1.80
అర్బన్ ఏరియాస్ 1.32
ఈస్ట్ గోదావరి 0.96
కృష్ణ 0.90
గుంటూరు 1.10
వెస్ట్ గోదావరి 0.84
నెల్లూరు 0.48
ఏపీ అండ్ టీఎస్ 10.40
ఇతర ప్రాంతాలు 1.00
ఓవర్సీస్ 1.50
వరల్డ్ వైడ్ 12.90 కోట్లు