చిరు హ్యాండ్ ఇవ్వడు కదా?
చిరంజీవి పుట్టిన రోజు వచ్చింది వెళ్ళింది. కరోనా కరోనా అంటూ మెగా ఫాన్స్ ని ఉసూరుమనిపించకుండా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ మోషన్ పోస్టర్ తో మెగా [more]
చిరంజీవి పుట్టిన రోజు వచ్చింది వెళ్ళింది. కరోనా కరోనా అంటూ మెగా ఫాన్స్ ని ఉసూరుమనిపించకుండా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ మోషన్ పోస్టర్ తో మెగా [more]
చిరంజీవి పుట్టిన రోజు వచ్చింది వెళ్ళింది. కరోనా కరోనా అంటూ మెగా ఫాన్స్ ని ఉసూరుమనిపించకుండా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ మోషన్ పోస్టర్ తో మెగా ఫాన్స్ ని బాగా ఖుషి చేసాడు. ధర్మస్థలిలో మెగాస్టార్ ఆచార్య యాక్షన్ బ్యాక్ లుక్ తోనే ఇరగదీసాడు. కొరటాల శివ చిరు పుట్టిన రోజు కోసం స్పెషల్ గా వర్క్ చేసి మంచి లుక్ వదలడానికి కరోనా అడ్డంకిగా మారింది. చిరు బ్యాక్ లుక్ తోనే మెగా ఫాన్స్ పండగ చేసుకున్నారు. మార్ చిరు ఆచార్య తో మెగా ఫాన్స్ ని ఫుల్ గా శాటిస్ఫై చేసాడు. కానీ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ మాత్రం ఇవ్వలేదు.
చిరంజీవి దర్శకుడు బాబీ తోనూ, అలాగే మెహెర్ రమేష్ తో వేదాళం రీమేక్ ఫైనల్ చేసాడని, ముందు బాబీ సినిమానే ప్రకటించాలనుకున్నప్పటికీ… మెహెర్ రమేష్ వేదలమ్ రీమేక్ స్క్రిప్ట్ రెడీ గా ఉండడంతో ముందు మెహెర్ రమేష్ వేదాళం రీమేక్ నే చిరు ప్రకటిస్తాడని, అది కూడా చిరు పుట్టిన రోజునే చిరు – మెహెర్ రమేష్ కాంబో మూవీ ప్రకటన ఉంటుంది అని మెగా ఫాన్స్ బాగా ఇదైపోయారు. సోషల్ మీడియా లో చిరు కొత్త సినిమా ప్రకటనపైనా రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. కానీ చిరు పుట్టిన రోజు వచ్చింది వెళ్ళింది కానీ చిరు కొత్త సినిమా ప్రకటన రాలేదు. మరి చిరు సాహో దర్శకుడు సుజిత్ తో లూసిఫెర్ చేస్తా అని హ్యాండ్ ఇచ్చినట్టుగా వీళ్లకు ఇవ్వడు కదా అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
- Tags
- chiranjeevi