Wed Oct 16 2024 04:12:24 GMT+0000 (Coordinated Universal Time)
జైలుకు వెళ్లక తప్పలేదు
బిగ్ బాస్ షో సీజన్ 5 లో ఐదోరోజు అనేక ఇన్సిడెంట్లకు వేదికగా మారింది. ప్రధానంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అందరూ జస్వంత్ ను [more]
బిగ్ బాస్ షో సీజన్ 5 లో ఐదోరోజు అనేక ఇన్సిడెంట్లకు వేదికగా మారింది. ప్రధానంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అందరూ జస్వంత్ ను [more]
బిగ్ బాస్ షో సీజన్ 5 లో ఐదోరోజు అనేక ఇన్సిడెంట్లకు వేదికగా మారింది. ప్రధానంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అందరూ జస్వంత్ ను కార్నర్ చేశారు. ఈ వీక్ లో వరస్ట్ పెరఫార్మర్, బెస్ట్ పెరఫార్మర్ ఎంపిక చేసి చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. దాదాపు ఎక్కువ మంది జస్వంత్ ను వరస్ట్ పెరఫార్మర్ గా, విశ్వను బెస్ట్ ఫెర్మార్ గా ఎంపిక చేశారు. దీంతో బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ జస్వంత్ జైలులో ఉండాలని ఆదేశించారు. అయితే జైలుకు వెళితే సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లేనని నటరాజ్ మాస్టార్ వ్యాఖ్యానించడం విశేషం.
Next Story