Thu Mar 19 2026 13:07:42 GMT+0530 (India Standard Time)
Big boss : యాని మరో నటరాజ్ లా తయారయ్యారే
బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హౌస్ లో ప్రతి వారం నామినేషన్ సందర్భంగా గొడవలు అవుతూనే ఉన్నాయి. అయితే ఈవారం హౌస్ లో యాని [more]
బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హౌస్ లో ప్రతి వారం నామినేషన్ సందర్భంగా గొడవలు అవుతూనే ఉన్నాయి. అయితే ఈవారం హౌస్ లో యాని [more]

బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హౌస్ లో ప్రతి వారం నామినేషన్ సందర్భంగా గొడవలు అవుతూనే ఉన్నాయి. అయితే ఈవారం హౌస్ లో యాని మాస్టర్ కంటెంట్ కోసం పాకులాడుతున్నట్లు కన్పిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కంటెస్టెంట్లతో యాని మాస్టర్ గొడవకు దిగుతున్నారు. సిరిని బిగ్ బాస్ సంచాలకులుగా నియమించారు. సిరిపై కూడా యాని మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. తాను అందరిలాంటి దానిని కాదని, కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. హౌస్ లో మరో నటరాజ్ మాస్టర్ తయారయ్యారని యానిని ఉద్దేశించి కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story