Sun Feb 01 2026 15:20:38 GMT+0000 (Coordinated Universal Time)
Big boss : సీక్రెట్ రూమ్ లోకి పంపుతారా?
బిగ్ బాస్ సీజన్ 5లో ఈరోజు ఎలిమినేషన్ ఉంది. అయితే ఇందులో ఇద్దరి కంటెస్టెంట్లకు ఓట్లు తక్కువగా వచ్చాయంటున్నారు. లహరి, ప్రియలు ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే [more]
బిగ్ బాస్ సీజన్ 5లో ఈరోజు ఎలిమినేషన్ ఉంది. అయితే ఇందులో ఇద్దరి కంటెస్టెంట్లకు ఓట్లు తక్కువగా వచ్చాయంటున్నారు. లహరి, ప్రియలు ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే [more]

బిగ్ బాస్ సీజన్ 5లో ఈరోజు ఎలిమినేషన్ ఉంది. అయితే ఇందులో ఇద్దరి కంటెస్టెంట్లకు ఓట్లు తక్కువగా వచ్చాయంటున్నారు. లహరి, ప్రియలు ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశముంది. అయితే ఇందులో లహరి పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఒకరిని సీక్రెట్ రూంకు పంపే సంప్రదాయం ఉంది. ఈ సారి లహరిని ఎలిమినేట్ చేసి అక్కడి నుంచి సీక్రెట్ రూంకు పంపుతారని నెట్టింట్ వైరల్ అవుతుంది.
Next Story