Sun Mar 08 2026 04:42:02 GMT+0530 (India Standard Time)
Big boss 5 : లహరి అందుకే ఎలిమినేట్ అయ్యారట
బిగ్ బాస్ సీజన్ 5 లో వరసగా ఫిమేల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ వారం కూడా లహరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. లహరి స్ట్రాంట్ కంటెస్టెంట్. [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో వరసగా ఫిమేల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ వారం కూడా లహరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. లహరి స్ట్రాంట్ కంటెస్టెంట్. [more]

బిగ్ బాస్ సీజన్ 5 లో వరసగా ఫిమేల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ వారం కూడా లహరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. లహరి స్ట్రాంట్ కంటెస్టెంట్. ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రియ వయసులో పెద్దది కావడం, హౌస్ లో ఆమె పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం, నామినేషన్ సమయంలో లహరిపై కామెంట్స్ చేయడంతో ఆమె ఎలిమినేట్ అవుతుందను కున్నారు. ఊహించని విధంగా లహరి ఎలిమినేట్ అయ్యారు. తనకు వచ్చిన అవకాశాన్ని లహరి సద్వినియోగం చేసుకోలేకపోవడం, ప్రియ రవితో హగ్ విషయంపై కామెంట్ చేసినప్పుడు రచ్చ అనుకున్న స్థాయిలో చేయకపోవడం వల్లనే లహరి ఎలిమినేట్ అయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story

