Sat Dec 07 2024 17:32:08 GMT+0000 (Coordinated Universal Time)
Big boss : ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. ఈరోజు ఎలిమినేషన్ ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం ఎనిమిది మంది ఈ వారం నామినేషన్ అయ్యారు. వారిలో [more]
బిగ్ బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. ఈరోజు ఎలిమినేషన్ ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం ఎనిమిది మంది ఈ వారం నామినేషన్ అయ్యారు. వారిలో [more]
బిగ్ బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. ఈరోజు ఎలిమినేషన్ ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం ఎనిమిది మంది ఈ వారం నామినేషన్ అయ్యారు. వారిలో యాంకర్ రవి, ప్రియ, కాజల్, సన్నీ సేఫ్ అయ్యారు. మరో నలుగురు మిగిలి ఉన్నారు. సిరి, లోబో, నటరాజ్ మాస్టర్, యాని మాస్టర్ ఉన్నారు. అయితే ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది నటరాజ్ మాస్టర్ అని అంటున్నారు. మూడు వారాల నుంచి మహిళలనే హౌస్ నుంచి బయటకు పంపుతుండటంతో ఈసారి పురుషులనే బయటకు పంపే అవకాశాలున్నాయి. లోబో కొంత హౌస్ లో ఎంటర్ టైన్ చేస్తుండటంతో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
Next Story