Thu Mar 19 2026 13:07:42 GMT+0530 (India Standard Time)
Big boss : ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?
బిగ్ బాస్ 5 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం ఎలమిలనేషన్ లో ప్రియాంక, శ్రీరామచంద్ర, ప్రియ, మానస్, లహరి ఉన్నారు. వీరిలో శనివారం ప్రియాంక, శ్రీరామచంద్రలు [more]
బిగ్ బాస్ 5 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం ఎలమిలనేషన్ లో ప్రియాంక, శ్రీరామచంద్ర, ప్రియ, మానస్, లహరి ఉన్నారు. వీరిలో శనివారం ప్రియాంక, శ్రీరామచంద్రలు [more]

బిగ్ బాస్ 5 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం ఎలమిలనేషన్ లో ప్రియాంక, శ్రీరామచంద్ర, ప్రియ, మానస్, లహరి ఉన్నారు. వీరిలో శనివారం ప్రియాంక, శ్రీరామచంద్రలు సేవ్ అయ్యారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ కానున్నారు. అందులో మానస్, లహరి స్ట్రాంగ్ గా కన్పిస్తున్నారు. గత వారం వివాదం కావడం ప్రియకు మైనస్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈవారం హౌస్ నుంచి బయటకు వచ్చేది ప్రియ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Next Story